Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
సూర్యాపేట మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ బ్రాండ్ అంబాసిడర్ ా నియామకమైన పెద్దిరెడ్డి గణేష్‌ను మనం వికాస వేదిక సభ్యులు ఆదివారం జిల్లా కేంద్రంలో శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్బంగా మనం వికాస వేదిక సభ్యులు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షన్ బ్రాండ్ అంబాజిడర్ గా మనం సభ్యుడు పెద్దిరెడ్డిగణేష్ను నియమించడం పట్ల మంత్రి జగదీశ్‌రెడ్డికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు.తామంతా గణేష్ చేపట్టబోయే కార్యక్రమాలలో తమ వంతు కషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో మనం సభ్యులు, మంత్రి జగదీష్‌రెడ్డి వ్యక్తిగత అదనపు కార్యదర్శి డీఎస్వీ శర్మ, సభ్యులు జిల్లాప్రసాద్, కె.వీరారెడ్డి, పసుపులేటి చంద్రశేఖర్, వైవీ బుచ్చేశ్వరరావు,గెల్లిఅంజన్ ప్రసాద్, పాల్గొన్నారు.