Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుర్రంపోడు :నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నూతన అధ్యక్షులుగా నియామకమైన దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ను ఆదివారం దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు మంచికంటి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సామల బొజ్జయ్య పాల్గొన్నారు.