Authorization
Mon April 07, 2025 11:32:21 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
కైలాసపురం ఆలయంలో ఆదివారం శివపార్వతుల కల్యాణం, శ్రీ రేణుకా జమదగ్ని కల్యాణం ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి హాజరై అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయఅర్చకులు అంజయ్యస్వామి స్వాగతం పలికి ఆశీస్సులు అందించారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని విప్ మొక్కుకున్నారు. అనంతరం అర్చకులు ఆంజేయస్వామి శాలువా కప్పి మెమెంటోతో ఘనంగా సన్మానించారు.