Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నార్కట్పల్లి : మండల పరిధిలోని ఏపీ లింగోటం గ్రామానికి చెందిన మేకల గంగయ్యకు మాంజూరైన రూ.60 వేల విలువైన సీఎం సహాయ నిధి చెక్కును సోమవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్ర మంలో చెర్వుగట్టు ఆలయ మాజీ డైరెక్టర్ గడ్డం పశుపతి, నాయకులు కొరివి శివరాం, మేడబోయిన ఐలయ్య, గద్దగూటి యాదగిరి, బెల్లి లింగయ్య, పల్లగొర్ల లింగయ్య, బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మేడబోయిన అంజయ్య, ఉగ్గెపల్లి సైదులు, మేడబోయిన రాములు, కళ్యాణ్, మహేష్ పాల్గొన్నారు.