Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
నేరేడుచర్ల వాసవి క్లబ్ సమావేశమై నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.అధ్యక్షుడిగా మురారిశెట్టి రమేష్, ప్రధాన కార్యదర్శిగా పాల్వాయిగోపాలకష్ణ, కోశాధికారిగా ఉప్పల పుల్లయ్యలు ఎన్నికయ్యారు.ఈ సమావేశంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు రాచకొండ విజయలక్ష్మీ, గరిణె అరుణకుమారి, రీజినల్ చైర్మెన్ ఉప్పల విద్యాసాగర్,ఆర్ఈసీ భువనగిరి పవన్‌కుమార్,జోన్ చైర్మెన్లు ఉట్కూరు శ్రీనివాస్, రాచకొండ శ్రీనివాసరావు,రీజినల్ సెక్రెటరీ తోనకుమారి కరుణాసాగర్,లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కందిబండ బండ శ్రీనివాసరావు, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు రాచకొండ రామ్మోహన్రావు,జోన్ చైర్మెన్ గొళ్ళ సుధాకర్,మాజీ అధ్యక్షుడు ఊటుకూరు నటరాజ్,వాసవిక్లబ్ సభ్యులు పొలిశెట్టి వెంకటేశ్వర్లు, కొత్తా లక్షణ్, మాశెట్టి సైదయ్య, రాచకొండిశవణ్, గజవల్లి వెంకటేశ్వర్లు, మాశెట్టి మోహన్, తడకమళ్ళ పరమేశం,గజ్జల కోటేశ్వరరావు,చిత్తనూరి సత్యనారాయణ పాల్గొన్నారు.