Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలకవీడు : మండలకేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సెక్టార్ సూపర్వైజరు యశోధ సోమవారం యూనిఫార, చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు కె.విజయలక్ష్మీ, కె.మణెమ్మ, కె.వసుంధర,కె.ధనమ్మ, కె.కలమ్మ, డి.జానకమ్మ, ఎన్.పద్మ, ఎం.శైలజ పాల్గొన్నారు.