Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎకనామిక్స్ ఫోరం అక్కెనపల్లి మీనయ్య
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ వర్గాలకు బడ్జెట్ తీవ్ర నిరాశపరిచింది. పసలేని, నిష్ప్రయోజనకర బడ్జెట్. ఆసాంతం డొల్లతనంతో నిండి, మాటలగారడీతో కూడి ఉంది.