Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శంకర్ నాయక్, డీసీసీ అధ్యక్షులు నల్లగొండ
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడిగా ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిధుల కేటాయింపులో శూన్యం. ఏ వర్గం కూడా దీంతో సంతృప్తికరంగా లేదు. ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశ పరిచింది.