Authorization
Fri March 21, 2025 05:04:48 am
రమావత్ రవీంద్ర నాయక్, ఎమ్మెల్యే , టీిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉన్నత వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. పేదోళ్ల నోట్లో మట్టి కొట్టే విధంగా బడ్జెట్ను రూపొందించారు. దీనివల్ల ఏలాంటి ఉపయోగం లేదు. ఉమ్మడి జిల్లాకు కూడ ఒక్క పైసా లేదు.