Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూలకంటి రంగారెడ్డి , సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
నవతెలంగాణ-నల్లగొండిపాంతీయ ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం, పన్నులు వేయడం కేంద్రం విధిగా పెట్టుకుంది. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో దానికి అనుగుణంగా బడ్జెట్ లేకపోవడం దురదృష్టకరం.