Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 15 ఏండ్ల విద్యార్థులకు కరోనా రెండవ డోసు వ్యాక్సినేషన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, శారాజీపేట వైద్య బందం ఆధ్వర్యంలో వేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది స్వర్ణలత, అనిత, విజయ, ఎన్సిసి అధికారి దూడల వెంకటేష్, ఉపాధ్యాయులు శ్యామ్ సుందరి, శేఖర్, హరినాథ్ రెడ్డి, యోగేశ్వరరావు, నవీన్, సాంబశివ, మురళి, సత్యనారాయణ, వేణు, స్వర్ణలత, లక్ష్మమ్మ, కవిత, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.