Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
నష్టపరిహారం త్వరగా అందేలా చూడాలని కోరుతూ మండలంలోని బస్వాపురం ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతున్న బీఎన్ తిమ్మాపురం గ్రామస్తులు శనివారం ఉదయం హైదరాబాద్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు జనగాం పాండు ,భువనగిరి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ అబ్బగాని వెంకటేష్ , టి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీనారా యణ , గ్రామ సర్పంచ్ లతా రాజు , మాజీ సర్పంచ్ రావుల నందుపాల్గొన్నారు.