Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆలేరుటౌన్ :మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ఇస్మాయిల్ షా ఖాద్రి దర్గా ఉర్సు శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గంధాన్ని ఊరేగింపుగా తీసు కొచ్చి దర్గా వద్ద ఆలేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ నగేష్, దుర్గా కమిటీ సభ్యులు సమర్పించారు . ఈ కార్యక్రమంలో సయ్యద్ మొనవర్ భాష , మహమ్మద్ సిరాజ్, చైర్మన్ వస్పరి శంకరయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశ్ ,యండి ఫిరోజ్, దర్గా కమిటీ అధ్యక్షుడు రసూల్ ఖాన్, మహమ్మద్ గౌస్, రఫీ, పాష, సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.