Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మండలకేంద్రంలో ఆదివారం లక్ష్మీగార్డెన్ ఆవరణలో జహంగీర్ తమ్ముడి వివాహం అంగరంగవైభవంగా నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే, జెడ్పీఫ్లోర్లీడర్ డాక్టర్ కుడుదుల నగేష్ ముఖ్య అతిథిగా హాజరై నూతనవధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు. వివాహమహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలేరు యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు పల్లె సంతోష్ గౌడ్ ,రత్నాకర్, గాజుల దశరథ ,బంధుమిత్రులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.