Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోటకొండూర్
మండలంలోని మాటూరు, మోటకొండూర్ గ్రామాలకు సంబంధించిన వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న సుదగాని ఫౌండేషన్ చైర్మెన్ సుదగాని హరిశంకర్‌గౌడ్ బోర్డు ఉప్పల్‌లోని ఆదివారం బొమ్మక్ వీవీఎస్ కన్వెషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా, మోటకొండూరుమండలం, మాటురు గ్రామానికి చెందిన వారి ఆత్మీయ మిత్రులు అంబాల రాజయ్యగౌడ్ కుమారుడు మల్లికార్జున్‌గౌడ్(సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలిస్), స్పందన వివాహ వేడులలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.అనంతరం మేడిపల్లిలోని ఎం.కన్వెషన్లో మోటకొండూర్ గ్రామానికి చెందిన కొంతం ఆలివేలు వెంకట్‌రెడ్డి కుమార్తె రోహిణి, నవీన్‌కుమార్‌రెడ్డి వివాహ వేడుకకు హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో సుదగాని ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.