Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
భువనగిరి మండలంలోని బండ సోమారం గ్రామంలో నూతన ంగా నిర్మించిన రామలింగేశ్వర స్వామి పున:ప్రతిష్ట కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ,ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్మాణానికి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నానం కష్ణ, యాకూబ్ రెడ్డి, కోట పెద్ద స్వామి, ఆదినారాయణ, శ్రీదర్ పాల్గొన్నారు.