Authorization
Tue April 08, 2025 04:15:58 am
ఆలేరుటౌన్ :ఆలేరు ప్రభుత్వాస్పత్రి లో సోమవారం పది పడకల ఐసీయూ, అత్యవసర చికిత్సాలయాన్ని పురపాలక సంఘం చైర్మెన్ వి శంకరయ్య ప్రారంభిం చారు . ఈ కార్యక్రమంలో పుట్ట మల్లేశం, కుండె సంపత్ డాక్టర్లు , వార్డు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.