Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -ఆలేరుటౌన్
పట్టణంలోని కైలాసపురం శ్రీ రేణుక ఎల్లమ్మ రజితోత్సవం పూర్తయిన సందర్భంగా మంగళవారం గీత పారిశ్రామిక సంఘం సభ్యులు పోతుగంటి సంపత్కుమార్గౌడ్ను సన్మానించారు. గట్టు సత్యనారాయణ, రాజేశ్వరి, బీసుశ్రీను,మల్లేశ్వరి,మందనపల్లి మాజీ పాల సంఘం చైర్మెన్ ఉట్కూర్ మల్లేష్ గౌడ్, పూజ, రవి గౌడ్, స్రవంతి అర్చక స్వామి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగు కిరణ్,రాజు, పాండు, లత తదితరులు భక్తులు పాల్గొన్నారు.