Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరురూరల్
మండలంలోని శర్భానపురం గ్రామానికి చెందిన ఎదు నర్సింలు కూతురు అఖిల వివాహానికి బిర్లా ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల అయిలయ్య తన నివాసంలో మంగళవారం రూ.5000 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రింటు మండల ప్రెసిడెంట్ సిరిగిరి స్వామి ,డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్ ,ముదిరాజ్ సంఘం సీనియర్ నాయకులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.