Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
యువత స్వయంఉపాధిని ఎంచు కోవాలని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ తెలిపారు.గురువారం చౌటుప్పల్ మున్సిపల్కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన సీఆర్ ట్రేడర్స్‌ను ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్, మార్కెట్, సింగిల్‌విండో చైర్మెన్లు వెన్‌రెడ్డి రాజు, బొడ్డుశ్రీనివాస్రెడ్డి, చింతల దామోదర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు గిరికటి నిరంజన్‌గౌడ్, ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.