Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
రామన్నపేట మండలంలోని ఎన్నారం గ్రామంలో (నాగులవంచవారిగూడెం) శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో గురువారం గణపతి, నవగ్రహ శిలాధ్వజ, దారుధ్వజ, శిఖర ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని పూజాకార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలఅధ్యక్షులు మందడి ఉదరు రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి మల్లేశం, ఆలయ కమిటీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ వెలగపూరి లక్ష్మీ కాంతారావు, ఎన్నారం సర్పంచ్ మెట్టు మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీ పుష్పలత వెంకటరెడ్డి, ఉపసర్పంచ్ భిక్షం, గ్రామ శాఖ అధ్యక్షుడు కొండూరు శంకర్, వార్డు సభ్యులు జాల ఉమారమేష్, జాల ఉపేందర్, మధ్య ఉమాకష్ణ, కక్కిరేణి లక్ష్మణ్, పారిజాత సైదులు, నాయకులు మెట్టు శ్రీనివాస్ రెడ్డి, పనకంటి భాస్కరరావు, చలపతిరావు, నరసింహారావు, హరిబాబు రావు, శంకర్ రావు, సుమన్ రావు, ఉపేందర్ రావు, మోహన్ రావు, జగన్ రావు, శ్రీనివాసరావు, రాజురావు, శ్రీకాంత్‌రావు, ఆంజనేయులురావు, అవంగాంటి అంజయ్య, ముస్కు వెంకటరెడ్డి పాల్గొన్నారు.