Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రి :యాదాద్రి క్షేత్రాన్ని శుక్రవారం వేలిపూతూర్ జీయర్‌స్వామి, తిరునగరి జీయర్‌స్వామిలు దర్శించి ప్రవచనాలు చేశారు.అనంతరం ప్రధానాలయం సందర్శించారు.నల్లగొండ, నాగార్జున సాగర్ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భరత్‌లు శ్రీస్వామివారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు నిర్వహి ంచారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు.