Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాగార్జునసాగర్
సాగర్ డ్యామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా లక్ష్మారెడ్డి పదవి బాధ్యతలను శుక్రవారం స్వీకరించారు. గతంలో నాగరకర్నూల్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పని చేస్తూ బదిలీపై నాగార్జున సాగర్‌కు వచ్చారు.