Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రి :సీఎం కేసీఆర్ శనివారం మరోమారు యాదగిరిగుట్టను సందర్శించనున్న నేపథ్యంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీసీపీ నారాయణరెడ్డి స్థానిక యాగశాల స్థలి, ప్రెసిడెన్షియల్ సూట్ పరిసరాలను శుక్రవారం పరిశీలించారు. భద్రత ఏర్పాట్ల పౖ ఈ సందర్భంగా డీసీపీ నారాయణరెడ్డి పలు సూచనలు చేశారు.