Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
మండలపరిధిలోని మిర్యాల గ్రామానికి చెందిన మన్నెం అనంతమ్మ అనారోగ్యంతో మతి చెందింది.కాగా ఆదివారం స్థానిక సర్పంచ్ కనకటి సునితా, పీఏసీఎస్ చైర్మెన్ కనకటి వెంకన్న లతో పాటు వైస్‌ఎంపీపీ జక్కి పరమేష్ పరామర్శించి మతురాలు చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఎమ్మెల్యేకిశోర్కుమార్ ఆదేశాలనుసారం మతురాలి కుటుంబసభ్యులకు సర్పంచ్ కనకటి సునీత, పీఏసీఎస్ చైర్మెన్ వెంకన్న రూ.10 వేలు,వైస్‌ఎంపీపీ జక్కి పరమేష్ 50 కేజీల బియ్యం, కనకటి పల్లా వెంకన్న 50 కేజీల బియ్యం, ఉపసర్పంచ్ రమేష్ 50 కేజీల బియ్యం అందజేశారు ఈ కార్యక్రమంలో మన్నెం కష్ణయ్య, నగేష్, దాసరి సైదులు, సురేష్, రమేష్, శంకర్, చంద్రమౌళి, సైదులు పాల్గొన్నారు.