Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
మండలకేంద్రంలో ఆదివారం శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 283వ జయంతి కార్యక్రమం జిల్లా నాయకులు రమావత్ మంగ్తా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ ఇన్చార్జి రవినాయక్, సూర్యాపేట జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షలు బిల్సన్నాయక్, కొణతంఅప్పిరెడ్డి, లంబాడీ విద్యార్థిసేన రాష్ట్ర అధ్యక్షుడు బాలునాయక్, బాలాజీనాయక్, పూల్సింగ్నాయక్, లకావత్ వీరన్ననాయక్,విజరునాయక్, అరుణ్నాయక్,చిట్టిబాబునాయక్, రవినాయక్, బిట్టు నాగరాజు, రాచకొండ రామకష్ణ, నాగునాయక్, ధరావత్ కష్ణ,వెంకటాచారి పాల్గొన్నారు.