Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలోని ఎస్ఎం.రెడ్డి ఫంక్షన్హాల్లో మండలపరిధిలోని పెద్దకొండూరు మాజీ సర్పంచ్, సీపీఐ(ఎం) నాయకులు జక్కిడి రాంరెడ్డి కూతురు హరితారెడ్డి, మున్సిపల్ కేంద్రంలోని 18వ వార్డు సీపీఐ(ఎం) కార్యదర్శి సప్పిడి శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు హరీశ్రెడ్డిల వివాహం ఆదివారం జరిగింది. వివాహానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించారు. ఈ వేడుకలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ బత్తుల శ్రీశైలం, ఫ్లోర్‌లీడర్ గోపగోని లక్ష్మణ్, నాయకులు దండ అరుణ్‌కుమార్, జటంగి కష్ణ పాల్గొన్నారు.