Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
మండలకేంద్రంలోని శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయ కమిటీ చైర్మెన్‌గా ఎల్లు శివారెడ్డిని ఎన్నుకున్నట్టు సర్పంచ్ ఇంతీయాజ్ ఖతూన్ర రజాక్ తెలిపారు.ధర్మకర్తల సభ్యులుగా శేరి వీరారెడ్డి, చామకూరి సోమయ్య, వడ్డాణం నవీన్,బీఎస్ ముదిరాజ్, భూతం వీరమల్లు, భూతం సాయిలు, మల్లాల రాంమూర్తి, పగిండ్ల భిక్షం, కొనతం సురేష్, రాంపాక సువర్ణ, జంబారపు ఉమేష్, మదాసు ఉప్పలయ్యలను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామఅధ్యక్షులు వడ్డాణం మధుసూదన్, మాజీ చైర్మెన్ కొలగాని వెంకన్న,వార్డు సభ్యులు చామకూరి లక్ష్మమ్మ మల్లయ్య, మట్టిపెల్లి అశోక్, సూర అప్పారాములు, రాంపాక మహబూబరవి, రాంపాకనాగరాజు, గ్రామపెద్దలు గూడ వెంకట్‌రెడ్డి, వడ్డాణం సత్యనారాయణ, రవీందర్, సంగని రవీందర్, శేరి దామోదర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, సాధు భాస్కర్‌రెడ్డి, మట్టిపల్లి లింగయ్య పాల్గొన్నారు.