Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
తిప్పర్తి మండలం ఇండ్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, తిప్పర్తి మండల ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మితో సోమ వారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కరోనా నిబంధనలను పాటించాలని కోరారు. అనంతరం మధ్యాహ్నం భోజనం పరిశీలించి స్వయంగా విద్యార్థులతో కలిసి తిన్నారు. కొద్దిసేపు విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారి వెంట లింగారావు, ప్రధానోపాధ్యాయులు వీరాచారి, ఎడవెల్లి సోమయ్య పాల్గొన్నారు.