Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నల్లగొండ జెడ్పీ సీఈఓ వీరబ్రహ్మచారి
దేవరకొండ :దేవరకొండ డివిజన్లోని అన్ని మండలాల్లో పది రోజుల్లోగా నర్సరీలను పూర్తిచేయాలని జెడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి అన్నారు. మంగళ వారం స్థానిక ఎంపీడీవో కార్యాల యంలో డివిజన్ స్థాయి అధి కారులతో నర్సరీల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవి కాలం వస్తున్నందున మొక్కలు ఎండి పోకుండా చర్యలు తీసు కోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఏపీడీ రవీందర్, డివిజన్లోని ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు.