Authorization
Tue April 08, 2025 02:21:46 am
భువనగిరి రూరల్:గ్రామ పంచాయతీ కార్యలయం చందుపట్ల గ్రామ పంచాయతీ సిబ్బందికి సబ్బులు, సర్ఫ్, ఆయిల్, హ్యాండ్ వాష్ లిక్విడ్, శాని టైజర్, మస్కులు, హ్యాండ్ బ్లౌజులు, షూ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిన్నం పాండు , పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.