Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోతె
మండలంలో అధిక మొత్తంలో వరి మిర్చి సాగు చేయడంతో యూరియా కోసం రైతులు ఎగబడు తున్నారు.శుకక్రవారం మండల పరిధి లోని సిరికొండ పీఏసీఎస్ పరిధిలో రాఘవపురం ఎక్స్‌రోడ్డు గ్రామం వద్ద శుక్రవారం రైతులు jయూరియా కోసం బారులు దీరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు గౌని మాట్లాడుతూ పంటలు ఎక్కువ మొత్తంలో సేద్యం చేయడంతో సప్లై అయ్యే యూరియా సరిపోవడంలేదని ఎక్కువ మోతాదులో యూరియాను అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.