Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
మండలకేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నీలం వెంకటస్వామి జన్మదిన వేడుకలు నిర్వహి ంచారు.కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్ర మంలో డీసీసీ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, పట్టణ అధ్యక్షుడు ఎంఏ.ఎజాస్, పటేల్‌గూడెం గ్రామఅధ్యక్షుడు బండ్రు జహంగీర్, యూత్ కాంగ్రెస్ మండలఅధ్యక్షులు కలకుంట్ల లోకేష్, టౌన్ మహిళా అధ్యక్షురాలు పాముఅనిత, ఎండి.బాబా పాల్గొన్నారు.