Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రధానార్చకుడు నల్లందీగళ్ లకీëనరసింహాచార్యులు
యాగం వాయిదా పడటం, అదే సందర్భంలో ఆలయాన్ని ప్రారంభిచడం వంటి వార్తలు బాధను కలిగిస్తున్నాయి. యాగం జరపాలంటే ఆరు నెలల ముందు నుండే ఏర్పాట్లు జరగాల్సి ఉంటుంది. ఇక్కడ వసతులు కూడా ఆ స్థాయిలో ఉండాలి. యాగం చేయకుండా మహాకుండ సంప్రోక్షణ జరపొచ్చు. శ్రవణ నక్షత్ర ముహూర్తం కూడా భేషుగ్గానే ఉంది. స్వామి జయంతి మే నెలలో యాగం జరిపి ఆలయం ప్రారంభిస్తే విశ్వకీర్తి దక్కుతుంది..ఆలయ ప్రతిష్ట పెరుగుతుంది.