Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మద్దిరాల
పేదింటి ఆడపిల్లలకు కల్యాణలక్ష్మీ పథకం ఒక వరంలాంటిదని ఎమ్మెల్యే గాదరికిశోర్‌కుమార్ అన్నారు.బుధవారం మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో 43 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను ఆయన అందజేసి మాట్లాడారు. ఈకార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ రజాక్, జెడ్పీటీసీ కన్నా సూరంభ వీరన్న,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుందూరు విష్ణువర్థన్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ శ్రీరాం రెడ్డి, తహశీల్దార్ అమీన్‌సింగ్, ఎంపీడీఓ సరోజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కోడి శ్రీను, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ దుగ్యాల రవీందర్రావు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు శిరంశెటిట వెంకన్న, నాగెల్లి శ్రీలత శ్రవణ్‌కుమార్, సర్పంచులు దామర్ల వెంకన్న, అక్కిరెడ్డి జ్యోతి ఉపేందర్ రెడ్డి, వల్లపు యాకన్నయాదవ్, గౌతమిరాజు, వెలుగు వెంకన్న,నాయకులు కళింగరెడ్డి, రేసు వెంకన్న, గంగరవెల్లి వెంకటనర్సింహారావు పాల్గొన్నారు.