Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన అలివేలుకు ఇంటి నిర్మాణం కోసం గురువారం ఆ గ్రామ మాజీ సర్పంచ్ సుర్వి నర్సింహాగౌడ్ ఐదువేల రూపాయల ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ నాయకులు దొనకొండ బాలయ్య, పెంటయ్య, కష్ణ, శ్రీను, కుమార్ పాల్గొన్నారు.