Authorization
Sat March 22, 2025 04:01:56 am
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మోటార్ గూడ్స్ డ్రైవర్లుగా పని చేస్తున్న కార్మికులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఐఎప్టీయూసీ జిల్లా కార్యదర్శి గడ్డం నాగరాజు శుక్రవారం అదనపు కలెక్టర్కు వినతిపత్రం అంద జేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో నాయకులు ఇక్కిరి సహదేవ్, ఇక్కిరి సిద్ధులు , మోటారు వర్కర్స్ యునియన్ జిల్లా నాయకులు జెట్ట లక్ష్మణ్ తదితరులు ఉన్నారు .