Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మండలంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తూ ఇటీవల బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్తున్న దోర్నాల జ్యోతి, చిట్టి ప్రోలు శిరీష, చిలువేరు జ్యోతి లను శుక్రవారం సర్వేలు కాంప్లెక్స్ శిక్షణా కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు శాలువాలు, పూలదండలతో సన్మానించారు. బదిలీపై ఇక్కడికి వచ్చిన నూతన ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ఇన్చార్జి ఏపూరి రమేష్, రిసోర్స్ పర్సన్ చొల్లేటి శ్రావణ్ కుమార్ ,తదితరులు పాల్గొన్నారు.