Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి గీత కార్మికుడు వడ్లకొండ రాజు తాటిచెట్టుపై నుండి పడి గాయడపడ్డాడు. కార్పొరేషన్ ద్వారా మంజూరైన రూ.15000 చెక్కును డీసీసీబీచైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి శుక్రవారం లబ్దిదారునికి అందజేశారు .ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ బుర్ర వెంకటేష్ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాటూరి బాలరాజు గౌడ్ ,,జిల్లా అధ్యక్షుడు బొల్ల గాని జయరాములు ,బీసీ కార్పొరేషన్ జిల్లా డైరెక్టర్ యాదయ్య ,మార్కెట్ కమిటీ చైర్మెన్ రవీందర్ ,మాజీ ఎంపీటీసీ అంజయ్య ,కొలనుపాక గ్రామ శాఖ అధ్యక్షుడు స్వామి పాల్గొన్నారు.