Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండలంలోని జలాల్ పూర్ గ్రామంలో నిర్మిఇంచిన కమ్యూనిటీ హాల్, హైస్కూల్లో సైన్స్ ఫెయిర్‌ను ఎమ్మెల్సీ ని ప్రారంభం చేసిన ఎలిమినేటి కష్ణా రెడ్డి , జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కష్ణా రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ నిధుల నుండి కమ్యూనిటీ హాల్ కట్టిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చిమ్ముల సుధీర్ రెడ్డి , టీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ , సింగిల్‌విండో చైర్మెన్ గుదే బాల నర్సయ్య స్థానిక సర్పంచ్ వెంకటేష్ ఎంపీటీసీ మడిడే నరసింహారావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ రామ్ రెడ్డి .చంద్రమౌళి గ్రామ శాఖ అధ్యక్షులు నాగరాజు మహేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.