Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మెన్ సిద్ధార్థ
నవతెలంగాణ-మిర్యాలగూడ
సామాజికసేవలో యువత ముందుండాలని ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మెన్ నల్లమోతు సిద్ధార్థ కోరారు.శివరాత్రి ఈ సందర్భంగా మంగళవారం రాత్రి జాగరణ పేరుతో బాపూజీనగర్ యూత్ నెట్లో పరిమిత ఓవర్లతో కూడిన క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు.జట్లు లీగ్ మ్యాచ్‌లో ఆడుతూ తెల్లవార్లూ కొనసాగింది.ఈ సందర్భంగా పోటీలు ఆయన ప్రారంభించి మాట్లాడారు యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థానాల్లో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మెన్ విష్ణు, కౌన్సిలర్ ఇలియాస్‌ఖాన్, సాథినేని శ్రీను, అయిళ వెంకన్న, బంటు రమేశ్, వెంకటాద్రిపాలెం సర్పంచ్ అశోక్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మాజిద్, నాయకులు గోవర్థన్, కొండల్‌గౌడ్, శ్రీకాంత్‌చారి,క్రాంతి, లింగయ్యగౌడ్, రామారావు, మోహన్‌రావు పాల్గొన్నారు.