Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
స్థానిక బస్టాండ్‌లో వాసవీ క్లబ్ గ్రేటర్ ఆధ్వర్యంలో బుధవారం మజ్జిగ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రేపాల శ్రీనివాస్, సాయిహర్షిత్, రీజినల్ చైర్మెన్ మిరియాల శత్రయ్య, కౌన్సిలర్ చీడల సత్యవేణిశ్రీనివాస్, ప్రెసిడెంట్ వెచ్చా సతీష్, తెడ్ల జవహర్‌బాబు, ఆర్ఈసీ చీదల్ల శ్రీనివాస్, జెడ్సీ మందాలపు శ్రీనివాస్, వనితక్లబ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తిరునగరి పద్మావతి, తల్లమ్ పుష్ప, వనిత క్లబ్ ప్రెసిడెంట్ బోనగిరి పావని, చీదల్ల సంధ్య, యూత్ క్లబ్ జెడ్సీ సాయి నరేంద్ర, ప్రెసిడెంట్ రాజ శేఖర్, వాసవి క్లబ్ వైస్‌ప్రెసిడెంట్ గోనుగుంట్ల జనార్దన్ పాల్గొన్నారు.