Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
అనారోగ్యంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వీర తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యంని గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు మల్లు గౌతం రెడ్డి,మల్లు నాగార్జున రెడ్డి, పాదూరి కరుణ, మల్లు లక్ష్మీ, మల్లు అరుణ్, ఆదిత్య తదితరులు పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు.