Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తుంగతుర్తి
మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో చైల్డ్ లైన్ , ఐసీపీఎస్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర నాయక్ ఆధ్వర్యంలో బాలల హక్కుల పరిరక్షణ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల రక్షణ కమిటీ నుండి శ్రీ లక్ష్మి, చైల్డ్ లైన్ జిల్లా సభ్యులు లింగయ్య మాట్లాడుతూ బాలల హక్కులకు భంగం కలిగించే అంశాలు ఏమైనా బాలికలపై వివక్ష ,లైంగిక వేధింపులు జరిగినట్లు తెలిస్తే వెంటనే 1098కి ఫోన్ చేయాలని తెలిపారు.