Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వలిగొండ
మండల పరిధిలోని గొల్లపల్లి నెమలికాలువ గ్రామాలలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో చౌటుప్పల్ దివిస్ లాబోరేటరీ ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు ఈ సందర్భంగా గొల్లపల్లి సర్పంచ్ చేతుల మీదుగా పాఠశాల విద్యార్థులకు డెస్క్ బెంచీలు, బ్యాగులు ,హార్లిక్స్ రూ.87 1350 విలువగల వస్తువులను అందజేశారు. సర్పంచ్ శివ శాంతి రెడ్డి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దివిస్ ప్రతినిధులు వల్లూరి వెంకట రాజు వెంకటేశ్వర్లు సాయి కష్ణ డాక్టర్లు వైద్య సిబ్బంది పాల్గొన్నారు