Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండలంలోని లక్ష్మీ తండా,ప్యారారం,తిమ్మాపూర్ గ్రామాల్లో పలు అభివద్ధి పనులకు గురువారం జెడ్పీచైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని అభివద్ధి పనులకు శ్రీకారం చుడుతామన్నారు. సీఎం కేసీఆర్ నేతత్వంలో రాష్ట్రం అభివద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు మంజుల రాజన్ నాయక్,రవీందర్ రెడ్డి,పల్లె ఇందిరా బలనర్సింహ గౌడ్,ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పొలాగౌని వెంకటేష్ గౌడ్,గుదే బాలనర్సింహ, ఎంపిడిఓ సరిత, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దీరావత్ శ్రీనివాస్ నాయక్, పాచ్య నాయక్, గుడ్లపల్లి వెంకటేష్ గౌడ్, దండు యాదగిరి,నాయిని బాల్ నర్సింహ,పాల్లె కష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.