Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
టీఆర్ఎస్ నియంతపాలనను చరమగీతం పాడాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ అన్నారు.టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పిలుపుమేరకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆదేశానుసారం మంగళవారం మండలకేంద్రంలో గల అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్లరిబ్బన్లు కట్టుకొని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ స్పీకర్ తీరును కాంగ్రెస్ ఖండిస్తున్నా మన్నారు.సీఎల్పీ నేత భట్టివిక్రమార్క,ఎమ్మెల్యేలతో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పట్టించుకోకపోవడం విడ్డుర మన్నారు.ప్రతిపక్ష సభ్యులను తీవ్రంగా అవమానించడం ,ప్రజాసమస్యలను లేవనెత్తకుండా గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ బ్యాంక్ వైస్‌చైర్మెన్ మోడం శ్రీలత ఉపేందర్, పెద్దబోయిన అజరు కుమార్, కుంచాల ప్రవీణ్‌రెడ్డి, కొండరాజు, వడ్లకొండ శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పుల రాంబాబు, ఎల్లబోయిన శ్రీకాంత్, మాచర్ల అనిల్, సజన్, వంశీ, మిర్యాల నాగయ్య, కొండ వెంకన్న, స్వర్గంనర్సయ్య,పేర్ల వెంకన్న, గాజులరామయ్య, గంగయ్య, మహేష్, పెండెం శ్రీనివాస్, సందువినోద్, రాము, నరేష్, అబ్దుల్ పాల్గొన్నారు.