Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదువుకోసం వెళ్లి యుద్ధం కారణంగా అక్కడే చిక్కుకొని కుడుదుల హరితేజ మంగళవారం ఇంటికి తిరిగివచ్చాడు. జెడ్పీ ఫ్లోర్‌లీడర్ డాక్టర్ కుడుదుల నగేశ్ విద్యార్థికి అభినందనలు తెలిపారు . ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గమాజీ ఇన్చార్జి నీలం వెంకటస్వామి, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి కూరెళ్ళ ఉదరు, కొల్లూరు పాల సంఘం మాజి అధ్యక్షులు గాజుల దశరథ ,గాజుల వెంకటేష్ ,రసూల్ , రత్నకర్ ,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.