Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
మహిళా దినోత్సవం సందర్భంగా ఆలేరు మండలం తూర్పు గూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇందిరా జిల్లా ఉత్తమ మహిళా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఎన్నిక కావడంతో జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి మంగళవారం అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా ఇందిరా మాట్లాడుతూ జిల్లా ఉత్తమ మహిళా పంచాయతీ కార్యదర్శి గా ఎన్నిక కావడంతో సంతోషంగా ఉందన్నారు .ముందు ముందు పనితనంలో ఎలాంటి అవకతవకలు రాకుండా చూసుకుంటాను అన్నారు.