Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
విద్యారంగానికి కనీసం 30శాతం నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు ఈర్ల రాహుల్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రంలో ని ప్రిన్స్ చౌరస్తా లో విద్యారంగానికి అధిక నిధులను కేటాయించాలని బడ్జెట్ పత్రులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ సహాయ కార్యదర్శి దండి సంతోష్ పట్టణ కమిటీ నాయకులు ఈర్ల కార్తీక్, రాయరోజు వెంకటరమణ, బోయిన శ్రీకాంత్, ఏంబాడి సాయినాథ్ జక్కుల శివ. విద్యార్థులు పాల్గొన్నారు.